ISL : ఐఎస్ఎల్ ఛాంపియన్ గా ముంబై.. రెండో టైటిల్ కైవసం!
2024 ఐఎస్ఎల్ ఛాంపియన్ గా ముంబై సిటీ ఎఫ్‌సీ అవతరించింది. మోహన్ బగాన్ తో శనివారం జరిగిన ఫైనల్లో 3-1తో విజయం సాధించింది. దీంతో ముంబై రెండోసారి టైటిల్ కైవసం చేసుకుంది.
2024 ఐఎస్ఎల్ ఛాంపియన్ గా ముంబై సిటీ ఎఫ్‌సీ అవతరించింది. మోహన్ బగాన్ తో శనివారం జరిగిన ఫైనల్లో 3-1తో విజయం సాధించింది. దీంతో ముంబై రెండోసారి టైటిల్ కైవసం చేసుకుంది.
Anushka Sharma : టీమిండియా క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ భార్య అనుష్క కుమారుడు అకాయ్ కోహ్లీ జన్మించిన తర్వాత తొలిసారి బహిరంగంగా కనిపించారు.
విరాట్ కోహ్లీ, సునీల్ గవాస్కర్ మధ్య వివాదం ముదురుతోంది. కామెంటేటర్ బాక్స్‌లో కూర్చొని మాట్లడటం సరికాదని ఇటీవల విరాట్ అనడంతో.. అలాంటి వ్యాఖ్యలు చేయడం విశ్లేషకులుగా పనిచేస్తున్న క్రికెటర్లను అవమానించడమే అని గవస్కార్ అన్నారు.
ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ ప్లేఆప్ రేస్ ఆసక్తికరంగా మారింది.ఇప్పటికే ముంబై జట్టు ఎలిమినేట్ కాగా వరసుగా మూడు మ్యాచ్ లలో విజయం సాధించిన బెంగళూరు టీమ్ ప్లేఆఫ్ లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.అది ఎలానో ఇప్పుడు చూద్దాం.
వ్యవస్థలపై కోపం అందరికీ వస్తుంది. నిరసన చెప్పడమూ సహజమే. అయితే, జర్మనీలో ఒక ఫుట్ బాల్ టీమ్ తమ నిరసనను వెరైటీగా తెలిపింది. బట్టలు ఉన్నవారితో.. బట్టలు లేకుండా ఫుట్ బాల్ మ్యాచ్ ఆడింది. ఇప్పుడు ఈ మ్యాచ్ కి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
ఐపీఎల్ సీజన్ 17లో బెంగళూర్ జట్టు హ్యాట్రిక్ విజయం సాధించింది. గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. డుప్లెసిస్, విరాట్ కోహ్లీ మొదటి ఓవర్ నుంచే గుజరాత్ బౌలర్లపై విరుచుకుపడ్డారు.
కోహ్లీ స్ట్రైక్‌రేట్‌పై విమర్శలు వస్తున్న నేపథ్యంలో మాజీ కోచ్ టామ్ మూడీ కీలక వ్యాఖ్యలు చేశారు. 'కోహ్లీని చాలామంది తప్పుగా అంచనా వేస్తున్నారు. ఓవర్‌కు కనీసం 9 నుంచి 11 పరుగులు అనుభవం, సత్తా అతని సొంతం. మంచి ప్రదర్శనను తప్పకుండా చూస్తాం' అన్నాడు.
టీ20 వరల్డ్ కప్ 2024 జట్టులో హార్దిక్ పాండ్యాకు చోటు కల్పించడంపై పాక్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా అసంతృప్తి వ్యక్తం చేశాడు. పాండ్యా ప్రస్తుతం ఫామ్ లో లేడని, అతనికి బదులు రింక్ సింగ్ ను తీసుకుంటే బాగుండేదని సూచించాడు.
ఎంఎస్ ధోనీ వ్యక్తిత్వంపై శ్రీలంక యువ క్రికెటర్ మతీశా పతిరన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. క్రికెట్ లో ధోనీ తనకు తండ్రిలాంటివాడు అన్నాడు. 'మా నాన్నలాగే ధోనీ నన్ను బాగా చూసుకుంటారు. నా పట్లనే కాదు ఆటతీరుకు సంబంధించి చాలా జాగ్రత్తలు తీసుకుంటారు' అని ప్రశంసలు కురిపించాడు.