Cricketer Retirement: బిగ్ షాక్.. రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్
పాకిస్థాన్ క్రికెటర్ ఆసిఫ్ అలీ అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించారు. 33 ఏళ్ల ఆసిఫ్ సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. తాను ఇకపై దేశీయ, ఫ్రాంచైజీ లీగ్ క్రికెట్లలో కొనసాగుతానని పేర్కొన్నారు. ఆయన 21 వన్డేలు, 58 టీ20లు ఆడారు.