IPL 2025: వేడి పెంచుతున్న ఐపీఎల్..రసవత్తరంగా మ్యాచ్ లు
టీ20లంటేనే మజా..వేగంగా సాగే ఆటతో ఫుల్ కిక్ ఇస్తుంది. అందులోనూ ఐపీఎల్ అంటే ఇంక చెప్పక్కర్లేదు. గత కొన్ని మ్యాచ్ లతో మాత్రం ఐపీఎల్ వేడెక్కింది. నిన్న సూపర్ ఓవర్ మ్యాచ్ తో అభిమానులు పండగ చేసుకున్నారు.