రిషభ్ పంత్ అభిమానులకు గుడ్ న్యూస్.. త్వరలో జట్టులోకి రానున్న పంత్
క్రికెట్ లవర్స్‌కు బీసీసీఐ గుడ్ న్యూస్ చెప్పింది. భారత యంగ్ ప్లేయర్ రిషభ్ పంత్ బ్యాట్ పట్టినట్లు తెలిపింది. ఈ యంగ్ ప్లేయర్ గంటకు 144 కిలోమీటర్ల వేగానికి పైగా వస్తున్న బంతులను ఎదుర్కొంటున్నట్లు తెలిపింది. అతన్ని వన్డే వరల్డ్ కప్ కోసం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది