చనిపోయిన వాళ్లంతా పెళ్లిలో ప్రత్యక్షం.. బంధువులు షాక్..! (VIDEO)
ఏఐ టెక్నాలజీతో కొత్త రకం వీడియోలు ట్రెండ్ అవుతున్నాయి. చనిపోయిన కుటుంబ సభ్యులను ఫంక్షన్ వీడియోలో ఉన్నట్లు చిత్రీకరిస్తున్నారు. వేడుకకు వచ్చిన బంధువులు ఇది చూసి షాక్ అవుతున్నారు. స్వర్గం నుంచి వచ్చి పెళ్లి వేడుకల్లో పాల్గొన్నట్లు క్రియేట్ చేస్తున్నారు.