Crime News : కదులుతున్న కారులో మైనర్పై అత్యాచారం.. ఒకరి తర్వాత ఒకరు...
తాజాగా పంజాబ్ మొహాలీ జిల్లాలోని జిరక్పూర్లో దారుణం చోటు చేసుకుంది. పదహారేళ్ల మైనర్ బాలికపై కొంతమంది యువకులు అత్యాచారం చేశారు. బాధితురాలిని.. కారులోకి బలవంతంగా లాగి ఎత్తుకెళ్లారు. కారులో తిప్పుతూ ఒకరితర్వాత ఒకరు లైంగికదాడికి పాల్పడ్డారు.