BIG BREAKING: బాంగ్లాదేశ్ లో మరో తిరుగుబాటు.. డేంజర్ లో యూనస్ సర్కార్!
బంగ్లాదేశ్ లో మరోసారి నిరసనలు చెలరేగాయి. అక్కడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా జమాత్-ఇ-ఇస్లామి, ఖిలాఫత్ మజ్లిస్, బంగ్లాదేశ్ ఖిలాఫత్ ఉద్యమం వంటి రాడికల్ గ్రూపులు ఆందోళనలు చేస్తున్నాయి. కొత్త విద్యావిధానంపై ఆందోళన చేస్తున్నాయి.