AP New Districts : డిసెంబర్‌లోపు ఏపీలో కొత్తగా 6 జిల్లాలు.. లిస్టు ఇదే!
ఏపీలోని కూటమి ప్రభుత్వం జిల్లాల పునర్వ్యవస్థీకరణపై ఫోకస్ పెట్టింది. వైసీపీ హయాంలో 13 జిల్లాలను 26 జిల్లాలుగా మార్పు చేసిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కొత్త జిల్లాలు, మండలాల ఏర్పాటుకు కూటమి నేతలు హామీలిచ్చారు.