Khammam : ఖమ్మంలో కామాంధుడు : భర్త సెక్సువల్ టార్చర్ .. భార్య ఆత్మహత్య!
ఖమ్మంలో ఓ భర్త టార్చర్ భరించలేక వివాహిత సూసైడ్ చేసుకుంది. ఆమె సూసైడ్ చేసుకున్నాక ఆమె భర్త కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కామేపల్లి మండలం లింగాల గ్రామానికి చెందిన తరుణ్ 2022లో మౌనికను లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు.