BREAKING: ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు బోల్తా 21 మంది మృతి!
కెన్యాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. కకమెగా రోడ్డులో బస్సు బోల్తా పడటంతో స్పాట్లోనే 21 మంది మృతి చెందారు. మృతుల్లో 10 మంది పురుషులు, పది మహిళలు ఒక బాలిక కూడా ఉంది. అంత్యక్రియలకు హాజరై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.