Toll Fee: అలా ఉంటే జాతీయ రహదారులపై టోల్ వసూలు చేయొద్దు.. హైకోర్టు సంచలన తీర్పు
కేరళ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. రోడ్ల విషయంలో ప్రయాణికులకు సరైన సేవలు అందించాలని సూచించింది. లేకపోతే టోల్ రుసుం వసూలు చేయలేరని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI), సంబంధిత ఏజెన్సీలకు హెచ్చరించింది.