Jadcherla : కోడి పోయిందని పోలీస్ స్టేషన్ లో రచ్చరచ్చ
మహబూబ్ నగర్ జిల్లాలో సినిమా తరహాలో కోడి దొంగతనం జరిగింది. ఇద్దరు స్కూటర్ పై వచ్చి ఒక చిన్న అమ్మాయిని బెదిరించి ఆమె కోడిని దొంగిలించారు. ఈ సంఘటనంతా సీసీటీవీ కెమెరాలో రికార్డైంది.
మహబూబ్ నగర్ జిల్లాలో సినిమా తరహాలో కోడి దొంగతనం జరిగింది. ఇద్దరు స్కూటర్ పై వచ్చి ఒక చిన్న అమ్మాయిని బెదిరించి ఆమె కోడిని దొంగిలించారు. ఈ సంఘటనంతా సీసీటీవీ కెమెరాలో రికార్డైంది.
ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులో ఒక చిన్నారికి శరీరమంతా బొబ్బలు, తీవ్రమైన దురదతో కూడిన వింత వ్యాధి సోకడం స్థానికులను, అధికారులు కలవర పడుతున్నారు. చిన్నారికి ఈ వింత వ్యాధి వచ్చిందన్న ప్రచారం జిల్లాలో ఆందోళన కలిగించింది.
అమెజాన్ దివాళీ 2025 సేల్ లో 43 inchల స్మార్ట్ 4కె టీవీలపై భారీ తగ్గింపు ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. Toshiba 4K UHD Smart TV రూ.16,999, Xiaomi TV FX Pro రూ.20,999, Samsung Vision AI 4K UHD రూ.33,490, Philips QLED Smart TV రూ.21,499కి పొందొచ్చు.
ఈ దీపావళి పండుగ నుంచి వచ్చే దీపావళి 2026 వరకు కొన్ని రాశుల వారికి అద్భుతమైన కాలం ప్రారంభమవుతుందని జ్యోతిష్యులు సూచిస్తున్నారు. ఏరాశులపై సంవత్సరం పొడవునా లక్ష్మీదేవి అనుగ్రహం ఉండబోతుందో తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్లోకి వెళ్లండి.
పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ దీపావళి శుభాకాంక్షలు చెప్పారు,. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ సోదర సోదరీమణులకు, ముఖ్యంగా పాకిస్థాన్లోని మైనారిటీ హిందూ కమ్యూనిటీకి దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.
దీపావళికి రూ.1లక్ష నుంచి 1.5 లక్షల బడ్జెట్ లోపు కొత్త బైక్ కొనాలని ప్లాన్ చేస్తుంటే.. ఇదే సరైన సమయం. TVS Raider 125 ప్రారంభ ధర రూ.80,500. Xtreme 125R రూ.91,116, Pulsar 150 రూ.1,05,144, Hunter 350 రూ.1.38 లక్షలు, Yamaha FZS Fi V4 రూ.1.20 లక్షలు.
దీపావళి పండుగను మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లోనూ అంగరంగవైభవంగా జరుపుకుంటారు. ముఖ్యంగా భారతీయ సంతతి ప్రజలు అధికంగా ఉన్న ఈ తొమ్మిది దేశాలలో దీపావళి పండుగ సంబరాలు ఘనంగా వివిధ రకాల పేర్లతో చేసుకుంటారు.
పటాకుల పొగ, దుమ్ము కారణంగా గాలిలో విషపూరిత రేణువులు విపరీతంగా పెరిగి.. చాలామందికి శ్వాస తీసుకోవడం కూడా కష్టమవుతుంది. ఈ కలుషితమైన గాలి ఊపిరితిత్తులపైనే కాక చర్మం, కళ్లపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది. జాగ్రత్తలు తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్లోకి వెళ్లండి.
దీపావళి రోజున కొన్ని ప్రత్యేకమైన మొక్కలను నాటడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని శాశ్వతంగా పొందవచ్చు. ఈ మొక్కలను లక్ష్మీ ఆకర్షణ మొక్కలుగా పరిగణిస్తారు. ఇవి ఇంటికి అందాన్ని పెంచడంతోపాటు ఆర్థిక శ్రేయస్సును, సానుకూల శక్తిని తీసుకువస్తాయని చెబుతున్నారు.