BIG BREAKING: రాష్ట్రపతి ముర్ముకు తప్పిన పెను ప్రమాదం!
కేరళలో నాలుగు రోజుల అధికారిక పర్యటనలో భాగంగా శబరిమల ఆలయ దర్శనానికి వెళ్తున్న భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ల్యాండవుతున్న సమయంలో స్వల్ప అవాంతరం చోటుచేసుకుంది.
కేరళలో నాలుగు రోజుల అధికారిక పర్యటనలో భాగంగా శబరిమల ఆలయ దర్శనానికి వెళ్తున్న భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ల్యాండవుతున్న సమయంలో స్వల్ప అవాంతరం చోటుచేసుకుంది.
మొత్తానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు పీస్ పురస్కారం దక్కింది. నోబెల్ జ్యూరీ ఆయన కష్టాన్ని లెక్కలోకి తీసుకోలేదు కానీ రిచర్డ్ నిక్సన్ ఫౌండేషన్ మాత్రం గుర్తించింది. ట్రంప్‌ను ఆర్కిటెక్ట్ ఆఫ్ పీస్ అవార్డుతో సత్కరించారు.
దీపావళి తర్వాత కూడా ఫ్లిప్‌కార్ట్‌లో ఆఫర్ల వెల్లువ కొనసాగుతోంది. Oppo K13x 5G భారీ తగ్గింపుతో లభిస్తుంది. 4GB/128GB స్టోరేజ్ వేరియంట్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ.11,999 ఉండగా ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులపై రూ.2,000 తగ్గింపు ఉంటుంది. దీంతో రూ.9,999కి కొనుక్కోవచ్చు.
దేశీయ మార్కెట్లో ఈ రోజు బుధవారం బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. 2025 అక్టోబర్ 22వ తేదీన 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ3,380 తగ్గింది. దీంతో ధర రూ. 1,27,200కు చేరుకుంది.
భారతీయులపై జాత్యాహంకార వ్యాఖ్యలు చేస్తూ విషం కక్కిన నామినీ పాల్ ఇంగ్రాసియాకు ఎదురుదెబ్బ తగిలింది. ఆఫీస్ ఆఫ్ స్పెషల్ కౌన్సిల్ హెడ్‌గా పాల్‌కు రిపబ్లికన్ల నుంచి మద్దతు లభించలేదు. దీంతో నామినీ తన నామినేషన్‌ను వెనక్కు తీసుకున్నారు.
ఇండియా, పాకిస్తాన్ వేదికగా మహిళల వరల్డ్ వన్డే కప్ జరుగుతోంది. ఇందులో లీగ్ దశ ముగుస్తోంది. తాజాగా వన్డే వరల్డ్ కప్ ఫైనల్ భారత్‌లోనే జరగనుంది. నవీ ముంబయ్‌లో ఈ మ్యాచ్ జరుగుతుంది.
వారిద్దరికి పెళ్లై ఏడాదిన్నరైంది. అనందంగా, సంతోషంగా సాగిపోతున్న వారి జీవితంలోకి త్వరలో ఓ చిన్నారి రాబోతుంది. ఆ ఇది తెలిసి ఇద్దరి అనందానికి అవధుల్లేవ్.. సీమంత పండగను కూడా చాలా సంబరంగా చేశారు.
హర్యానాలోని రేవారిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సెక్టార్ 6లోని నిలిపి ఉంచిన నాలుగు బస్సులు అకస్మాత్తుగా మంటల్లో చిక్కుకున్నాయి. మంటలు త్వరగా పెరిగి నాలుగు బస్సులు బూడిదయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చింది.