Madhavilatha vs JC prabhkar reddy : మాధవీలత, జేసీ మధ్య ముదురుతున్న వివాదం
సినీనటి మాధవీలత, టీడీపీ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిల మధ్య న్యూఇయర్ సందర్భంగా మొదలైన వివాదం ఇప్పట్లో ముగిసేలా లేదు.
సినీనటి మాధవీలత, టీడీపీ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిల మధ్య న్యూఇయర్ సందర్భంగా మొదలైన వివాదం ఇప్పట్లో ముగిసేలా లేదు.
తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఫిబ్రవరిలో నిర్వహించబోతున్నారనే ప్రచారం ఫేక్ అని తెలుస్తోంది. రిజర్వేషన్ ప్రతిపాదికన చట్టబద్ధత కల్పించిన తర్వాతే ఎన్నికలు నిర్వహించనున్నట్లు తాజా సమాచారం. ఏప్రిల్ లేదా మేలో ఉంటాయి.
ఏపీలో బీజేపీ చీఫ్ మార్పు అంశంపై అగ్ర నాయకత్వం నిర్ణయం తీసుకుంటుందని పురంధేశ్వరి స్పష్టం చేశారు. దీనిపై తాను కామెంట్ చేయలేనన్నారు. రాజకీయంగా భారతీయ జనతా పార్టీ బలోపేతం కావాలని అమిత్ షా ఇటీవల తన పర్యటనలో దిశా నిర్దేశం చేశారన్నారు.
హిందూపూర్ కు చెందిన టీడీపీ నాయకుడు వెంకటస్వామి ఇటీవల మరణించగా.. నేడు బాలకృష్ణ వారి నివాసానికి వెళ్లారు. ఈ క్రమంలో భావోద్వేగానికి గురైన బాలకృష్ణ కన్నీరు పెట్టుకున్నారు. అండగా ఉంటానని వెంకటస్వామి కుటుంబ సభ్యులకు భరోసానిచ్చారు.
అమెరికా 47వ (2) అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. దీంతో ఆయన బ్యాగ్రౌండ్ ఏమిటినేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ముగ్గురు భార్యలతో ఐదుగురు పిల్లలను కన్న ట్రంప్.. ది అప్రెంటిస్ రియాల్టీ టీవీ షోతో భారీ పాపులర్ అయ్యారు. పూర్తి స్టోరీ చదవండి.
జో బైడెన్ అధ్యక్షుడిగా కీలక నిర్ణయం తీసుకున్నారు. మిడ్ నైట్ రెగ్యులేషన్ పవర్స్ వాడి కొందరు అధికారులకు క్షమాభిక్ష ప్రకటించారు. డాక్టర్ ఆంథోనీ ఫౌసీ, రిటైర్డ్ జనరల్ మార్క్ మిల్లీ, క్యాపిటల్ హిల్‌పై దాడిపై విచారణ కమిటీ సభ్యులకు పార్థన్ ప్రసాధించారు.
ఏపీ BJPకి కొత్త చీఫ్ రావడం ఖాయమన్న ప్రచారం సాగుతోంది. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి, ఎమ్మెల్యే సుజనా చౌదరి తదితరులు ఈ పదవి కోసం రేసులో ఉన్నారు. వచ్చే నెలాఖరు ఈ అంశంపై పార్టీ హైకమాండ్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
కాంగ్రెస్ కీలక నేత అద్దంకి దయాకర్ ఈ రోజు నల్లగొండ కీలక నేతలు దామోదర్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డిని కలవడం సంచలనంగా మారింది. దీంతో ఎమ్మెల్యే సామేలుకు చెక్ పెడుతూ.. తుంగతుర్తి పాలిటిక్స్ లోకి మళ్లీ ఎంట్రీ ఇచ్చేందుకే దయాకర్ వీరిని కలిశారా? అన్న ప్రచారం మొదలైంది.
తాను ఎలాంటి తప్పు చేయలేదని తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ స్పష్టం చేశారు. RTVకి ఆయన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ రోజు టీడీపీ క్రమశిక్షణ కమిటీ విచారణకు ఆయన హాజరయ్యారు. కమిటీ సభ్యులకు అన్ని విషయాలు చెప్పానన్నారు.