డిప్యూటీ సీఎం పవన్‌కు బిగ్ షాక్.. హైకోర్టుకు మహిళా వాలంటీర్లు
ఏపీలో 30వేల మంది మహిళలు అదృశ్యం కావడం వెనుక వాలంటీర్ల హస్తముందని డిప్యూటీ సీఎం పవన్ గతంలో ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీంతో ప్రముఖ లాయర్, జైభీం పార్టీ అధ్యక్షుడు జడ శ్రవణ్ కుమార్ మహిళా వాలంటీర్ల తరపున హైకోర్టులో వాజ్యం దాఖలు చేశారు.