ఇంటర్నేషనల్ Jo Biden: నిండు సభలో కంటతడి పెట్టిన బైడెన్..ఎందుకంటే! అమెరికాలో రాజకీయ హింసకు తావులేదని అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. చికాగోలో జరుగుతున్న డెమోక్రటిక్ పార్టీ జాతీయ కన్వెన్షన్ కార్యక్రమానికి ఆయన కుటుంబంతో సహా హాజరయ్యారు. ఆ సమయంలో ఆయన కుమార్తె బైడెన్ గురించి మాట్లాడుతుండగా..ఆయన ఒక్కసారిగా కంటతడి పెట్టుకున్నారు. By Bhavana 20 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BREAKING: కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణ మరోసారి వాయిదా పడింది. తదుపరి విచారణ ఈ నెల 27న జరుపుతామని సుప్రీం కోర్టు తెలిపింది. ఈ కేసులో సీబీఐ కౌంటర్ దాఖలు చేయగా.. ఈడీ కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం ఇచ్చింది. గురువారంలోపు కౌంటర్ దాఖలు చేయాలని ఈడీకి ఆదేశాలు ఇచ్చింది. By V.J Reddy 20 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu సీఎం రేవంత్‌తో బండారు దత్తాత్రేయ భేటీ TG: సీఎం రేవంత్ రెడ్డితో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ భేటీ అయ్యారు. అక్టోబర్‌లో జరిగే అలయ్ బలయ్ కార్యక్రమానికి హాజరు కావాలని సీఎంను ఆహ్వానించారు. అక్టోబర్ 13న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో అలయ్ బలయ్ కార్యక్రమాన్ని దత్తాత్రేయ నిర్వహించనున్నారు . By V.J Reddy 20 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Jogi Ramesh : మాజీ మంత్రి జోగి రమేష్‌కు షాక్.. మరో కేసు నమోదు? AP: అగ్రిగోల్డ్ కుంభకోణం కేసులో ట్విస్ట్ చోటుచేసుకుంది. తాను అసలు జోగి రమేష్ ఫ్యామిలీకి స్థలం అమ్మలేదని ఈ కేసులో నిందితుడిగా ఉన్న పోలవరం మురళీమోహన్ సీఐడీ విచారణలో తేల్చిచెప్పారు. దీంతో జోగి రమేష్ ఫ్యామిలీపై ఫోర్జరీ కేసు నమోదు చేసేందుకు సీఐడీ సిద్దమైనట్లు తెలుస్తోంది. By V.J Reddy 20 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Supreme Court: జూనియర్ డాక్టర్ కేసు...స్వయంగా రంగంలోకి దిగిన చీఫ్ జస్టిస్ DY చంద్రచూడ్! జూనియర్ వైద్యురాలిపై హత్యాచార ఘటనతో కోల్‌కతా అట్టుడుకుతోంది.ఈ వ్యవహారాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించి సుమోటోగా స్వీకరించింది. చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల బెంచ్ ఈ కేసును నేడు విచారించనుంది. By Bhavana 20 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu MLC Kavitha: లిక్కర్ స్కామ్ కేసులో కవితకు బెయిల్.. నేడే తీర్పు! కవిత బెయిల్ పిటిషన్‌పై ఈరోజు సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది. గత విచారణ సందర్భంగా కవిత పిటిషన్‌పై ఈడీ, సీబీఐలకు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. కవితకు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. తాజాగా కవిత బెయిల్‌పై ఉత్కంఠ నెలకొంది. By V.J Reddy 20 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Congress Leader: ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.. చనిపోయిన కాంగ్రెస్ నాయకుడు! బెంగళూరు కాంగ్రెస్ నేత సీకే రవిచంద్రన్ లైవ్ ప్రెస్ మీట్లో గుండెపోటుకు... గురైయ్యారు. సిద్దరామయ్య కు... హైకోర్టు నుంచి తాత్కలిక ఊరట లభించడంతో ప్రెస్ మీట్ జరిగింది. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన చనిపోయారు. By Bhavana 20 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ TG News: జలాశయాల్లో పూడికలకోసం గ్లోబల్ టెండర్లు.. ఇసుక, మట్టి ఖనిజాలే ఆదాయ వనరు! రాష్ట్రంలోని నీటి పారుదల జలాశయాల్లో పూడికతీత పనులను పక్కా ప్రణాళికతో చేపట్టాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. పనులను గ్లోబల్ టెండర్లకు అప్పగించి, ఇసుక, మట్టితో ప్రభుత్వానికి మంచి ఆదాయం వచ్చేలా ప్లాన్ చేస్తున్నట్లు పేర్కొంది. By srinivas 19 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Anakapalle: ఆ హాస్టల్స్ మూసేస్తాం.. ఆశ్రమ పాఠశాల ఘటనపై హోమంత్రి అనిత! అనకాపల్లి ఆశ్రమ పాఠశాలలో కలుషిత ఆహారం తిని ముగ్గురు చిన్నారులు చనిపోవడంపై ఏపీ హోమంత్రి అనిత ఆందోళన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఇలాంటి హాస్టళ్లను మూసేస్తామని చెప్పారు. By srinivas 19 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn