Trump Vs Zelenskyy: అంతర్జాతీయ మీడియా ముందు మాటల యుద్ధం.. వీడియో వైరల్
అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ మధ్య మాటలతూటాలు పేలాయి. శుక్రవారం భేటీలో ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేయగా బెదిరింపులకు భయపడేది లేదని జెలెన్స్కీ తేల్చిచెప్పారు. వీడియో వైరల్ అవుతోంది.