TMC MPs: టీఎంసీ MPల వాట్సాప్ చాట్, వీడియోలు లీక్.. అన్నీ బూతులే
వెస్ట్ బెంగాల్లో టీఎంసీ ఎంపీ మధ్య వివాదం చెలరేగింది. ఎంపీ కళ్యాణ్ బెనర్జీ మరో ఎంపీని తిడుతున్న వీడియోలు, వాట్సాప్ స్క్రీన్ షార్ట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Posani Krishna Murali: పోసానికి బిగ్ షాక్ ఇచ్చిన ఏపీ పోలీసులు.. మళ్లీ అరెస్ట్?
పోసాని కృష్ణమురళికి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 15న విచారణకు రావాలని పేర్కొన్నారు. పవన్, చంద్రబాబు, లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో ఈ నోటీసులు జారీ చేశారు. దీంతో పోసాని మళ్లీ అరెస్ట్ అవుతారన్న చర్చ మొదలైంది.
Raghunandan: మీనాక్షి నటరాజన్, రేవంత్ కు మధ్య వార్.. ఎంపీ రఘునందన్ సంచలన ఇంటర్వ్యూ!
తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్ మధ్య గొడవపై ఆ పార్టీ హైకమాండ్ దృష్టి పెట్టాలని మెదక్ ఎంపీ రఘునందన్ సూచించారు. మీనాక్షి గాంధీ భవన్ లా కాకుండా సెక్రటేరియట్ లో రివ్యూ నిర్వహించడం సరికాదన్నారు.
ఎమ్మెల్సీగా అద్దంకి ప్రమాణ స్వీకారం.. ఆత్మీయంగా అలింగనం చేసుకున్న కోమటిరెడ్డి.. ఫొటోలు వైరల్
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలుగా ఎన్నికైన అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, నెల్లికంటి సత్యం తదితరులు ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్, శ్రీధర్ బాబు తదితరులు పాల్గొన్నారు.
AP Liquor Case: వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి సుప్రీంకోర్టులో బిగ్ రిలీఫ్
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి బిగ్ రిలీఫ్ లభించింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఆయనను అరెస్ట్ చేయవద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని మిథున్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.
🔴Live News: వర్షిణీ వస్తున్నా.. అందరి అంతు తేలుస్తా - అఘోరీ సంచలన వీడియో
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
CM Chandrababu: ఎమ్మెల్యే కొలికపూడికి షాకిచ్చిన చంద్రబాబు.. వీడియో వైరల్!
తిరువూరు TDP ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ కు సీఎం చంద్రబాబు షాక్ ఇచ్చారు. ఈ రోజు నందిగామ పర్యటనలో శ్రీనివాస్ ను పట్టించుకోలేదు. అందరికీ షేక్ హ్యాండ్ ఇచ్చి ఆయన వైపు సీరియస్ గా చూశారు. తిరువూరులో పరిణామాలపై టీడీపీ హైకమాండ్ ఆగ్రహంగా ఉన్న విషయం తెలిసిందే.