/rtv/media/media_files/2025/05/14/QlPXXVp9AqeWrpovxlWW.jpg)
AP BREAKING NEWS
YSR Kadapa District: ఏపీలోని చంద్రబాబు(AP CM Chandrababu) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వైఎస్సార్ జిల్లా పేరును వైఎస్సార్ కడపగా మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాకు చెందిన సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి(YS Rajasekhara Reddy) మరణం తర్వాత అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ జిల్లాకు ఆయన పేరును పెట్టింది. కడప జిల్లాను వైఎస్సార్ కడపగా మార్చుతూ నిర్ణయం తీసుకుని ఉత్తర్వులు జారీ చేసింది.
Also Read: Vijay Devarakonda : అనిరుధ్‌కు కాస్ట్‌లీ గిఫ్ట్ ఇచ్చిన విజయ్ దేవరకొండ.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
Also Read: Lalu Prasad Yadav: మరో యువతితో లాలూ కొడుకు రాసలీలలు.. జీవితం నాశనం చేశారంటూ తేజ్ భార్య ఆరోపణలు!
వైఎస్సార్ జిల్లాగా మార్చుతూ..
2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం(YS Jagan) వైఎస్సార్ కడప జిల్లాను వైఎస్సార్ జిల్లాగా మార్చుతూ నిర్ణయం తీసుకుంది. అయితే.. జిల్లా పేరులో కడప(Kadapa) లేకుండా చేయడంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలోనే చంద్రబాబు జిల్లా పేరును మారుస్తామని ప్రకటించారు. ఇటీవల మంత్రివర్గ సమావేశంలో జిల్లా పేరును మార్చుతూ నిర్ణయం తీసుకున్నారు. తాజాగా ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం జారీ చేసింది.
Also Read: iQOO Neo 10: వారెవ్వా అదిరిపోయింది.. iQOO నుంచి కిర్రాక్ స్మార్ట్‌ఫోన్ - ఫీచర్లు హైక్లాస్!
Also Read: Maoist Funeral: మావోయిస్టుల అంత్యక్రియలు పూర్తి.. అక్కడే దహనం చేసిన ఛత్తీస్‌గఢ్ పోలీసులు!
🚨Big Breaking News 🚨
— మన ప్రకాశం (@mana_Prakasam) May 26, 2025
YSR జిల్లా’ పేరును ‘YSR కడప జిల్లా’గా మారుస్తూ జీవో విడుదల చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం... pic.twitter.com/Py9LSeRzNz