BIG BREAKING: కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలను పండబెట్టి తొక్కాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జూన్ లో పార్టీ సభ్యత్వ నమోదు ప్రారంభిస్తామని ప్రకటించారు. రుణమాఫీపై అనేక సార్లు మాట మార్చిన వ్యక్తి రేవంత్ రెడ్డి అని ధ్వజమెత్తారు.