Raja Singh: నువ్వు నిజంగా డమ్మీవి కాకపోతే.. ఆ పని చేయి.. బీజేపీ చీఫ్ కు రాజాసింగ్ సవాల్!

డమ్మీ కాదని నిరూపించుకునేందుకు ఓవైసీకి చెందిన ఫాతిమా కాలేజ్ పై లీగల్ టీమ్ ను ఏర్పాటు చేయాలని రాంచందర్ రావుకు ఎమ్మెల్యే రాజాసింగ్ సవాల్ విసిరారు. ఫాతిమా కాలేజీ కూల్చేందుకు కొట్లాడాలన్నారు. ఈ మేరకు రాజాసింగ్ ఓ వీడియో విడుదల చేయడం బీజేపీలో సంచలనంగా మారింది.

New Update
Ramchander Rao Vs Raja Singh

బీజేపీ తెలంగాణ చీఫ్‌ అధ్యక్షుడు రామచందర్ రావుకు ఎమ్మెల్యే రాజసింగ్ సవాల్ విసిరారు. రామచందర్ రావు తాను డమ్మీని కాదు.. మమ్మీనీ.. డాడీని అనే స్టేట్మెంట్ ఇచ్చారని గుర్తు చేశారు. డమ్మీ కాదని నిరూపించుకునేందుకు రామచందర్ రావుకు మంచి అవకాశం దొరికిందన్నారు. ఓవైసీకి చెందిన ఫాతిమా కాలేజ్ పై లీగల్ టీమ్ ను ఏర్పాటు చేయాలని ఆయనకు సూచించారు. లీగల్ టీమ్ తో హై కోర్టులో పిటిషన్ దాఖలు చేసి.. ఫాతిమా కాలేజీ కూల్చేందుకు కొట్లాడాలన్నారు. హైడ్రా వల్ల అనేక పేద కుటుంబాలు రోడ్ల పాలయ్యాయన్నారు. పేదలకు ఒక న్యాయం, ఫాతిమా కాలేజ్ కు మరో న్యాయమా? అని హైడ్రాను ప్రశ్నించారు. రంగనాథ్ కు ఫాతిమా కాలేజ్ ను కూల్చడానికి ధైర్యం చాలడం లేదా? అని ప్రశ్నించారు. 

Also Read :  CRIME :  ఛీ.. నువ్వు ఒక తండ్రివేనా? కన్నబిడ్డను తల్లిని చేసిన కసాయి తండ్రి

Also Read :  Jwala Gutta: జ్వాలా గుత్తా పాపకు పేరు పెట్టిన అమీర్ ఖాన్! కన్నీళ్లతో ఫొటోలు వైరల్

Raja Singh Challenge To Ram Chander Rao

Also Read :  KTR : రేవంత్‌ రెడ్డికి చర్చ చేయడం రాదు.. అందుకే ఢిల్లీకి పారిపోయిండు..కేటీఆర్‌ కీలకవ్యాఖ్యలు

Also Read :  తెలంగాణలో ఘోరం.. భర్తను గొడ్డలితో నరికి ఖతం చేసిన ఇద్దరు భార్యలు

raja-singh | telugu breaking news | latest-telugu-news | today-news-in-telugu | latest telangana news | telangana politics today

Advertisment
Advertisment
తాజా కథనాలు