తెలంగాణ BRS : బీఆర్ఎస్ మహిళా నేతకు వేధింపులు.. సోషల్ మీడియాలో వైరల్! బీఆర్ఎస్లో యువ మహిళా నాయకురాలికి వేధింపులు సంచలనంగా మారాయి. ప్రస్తుతం మహిళా నేత సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె ఎవర్ని ఉద్దేశించి ట్వీట్స్ చేసిందనేది చెప్పకపోగా.. ఆ ట్వీట్స్ పెట్టిన కొద్ది సేపటికే డిలీట్ చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. By Anil Kumar 24 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandrababu: షర్మిల, జగన్ వివాదంపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సంచలన వ్యాఖ్యాలు చేశారు. తల్లికి, చెల్లికి ఇంట్లో గొడవ అయితే మమ్మల్ని లాగుతున్నాడని ధ్వజమెత్తారు. ఇలాంటి వాళ్లతో రాజకీయం చేయలంటే సిగ్గుగా ఉందన్నారు. By Bhavana 24 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Priyanka Gandhi: 4.5 కిలోల గోల్డ్..కోట్లలో..ప్రియాంక ఆస్తుల వివరాలివే! వయనాడ్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అగ్రనేత ప్రియాంక గాంధీ వాద్రా.. తన ఆస్తులు, అప్పుల వివరాలను వెల్లడించారు. ఆ సందర్భంగా తన వద్ద 4.5 కిలోల బంగారం ఉన్నట్లు తెలిపారు. అంతేకాకుండా తన రూ.కోట్లల్లో ఆస్తులు ఉన్నాయని చెప్పారు. By Bhavana 24 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ BJP: డిసెంబర్లోనే తెలంగాణ బీజేపీకి కొత్త చీఫ్.. ఆ నేత పేరు ఫైనల్!? తెలంగాణ బీజేపీకి డిసెంబర్లో కొత్త అధ్యక్షుడు రానున్నారు. ప్రధానంగా ఈటల రాజేందర్, రఘునందన్ రావు, ధర్మపురి అర్వింద్, పాయల్ శంకర్ ఈ పదవి కోసం రేసులో ఉన్నారు. హైకమాండ్ వీరిలో ఎవరి వైపు మొగ్గు చూపనుందనే అంశంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. By Nikhil 23 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ T-Congress: కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షిపై సంచలన ఆరోపణలు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి రాష్ట్రంలో సమాంతర పాలన నడిస్తున్నారంటూ వార్తా కథనాలు రావడం సంచలనంగా మారింది. ఆమె లక్షల రూపాయలు అద్దె కలిగిన భవనాల్లో ఉంటున్నారని.. అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారంటూ ఆ కథనాలు పేర్కొన్నాయి. By Nikhil 22 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ రేవంత్ దూకుడు.. బడ్జెట్లో వెయ్యికోట్లు..మూసీ కాంట్రాక్టు పొంగులేటికే? మూసీ పునరుజ్జీవంపై రేవంత్ సర్కార్ దూకుడు పెంచింది. సియోల్లో పర్యటిస్తున్న రాష్ట్ర బృందంలో మంత్రి పొంగులేటి కీలకంగా వ్యవహరిస్తున్నారు. మూసీ డెవలప్మెంట్ ప్రాజెక్టు ఆయన కంపెనీకి అప్పగించే అవకాశముంది. By Vijaya Nimma 22 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Jogi Ramesh: వైసీపీకి జోగి రమేష్ గుడ్ బై..! వైసీపీ కీలక నేత, కృష్ణాజిల్లాకు చెందిన ఫైర్ బ్రాండ్ నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేష్ పార్టీని వీడుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. తాజాగా జోగి అనుచరులకు చెందిన సోషల్ మీడియాలో ‘మా అన్న మారుతున్నాడహో!’ అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. By Bhavana 22 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Bandaru Dattatreya: బండారు దత్తాత్రేయ కాన్వాయ్ కి ప్రమాదం..! హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కాన్వాయ్ రోడ్డు ప్రమాదానికి గురైంది. హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లేందుకు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వెళ్తున్న క్రమంలో.. ప్రధాన రహదారిలో ఈ రోడ్డు ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. By Bhavana 21 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు శారదా పీఠానికి షాక్.. భూ కేటాయింపులు రద్దు విశాఖపట్నంలోని స్వరూపానందేంద్రకు చెందిన శారదాపీఠానికి చంద్రబాబు సర్కార్ షాక్ ఇచ్చింది. గత ప్రభుత్వంలో జగన్ శారదా పీఠానికి ఇచ్చిన అత్యంత విలువైన 15 ఎకరాల భూమిని చంద్రబాబు సర్కార్ వెనక్కి తీసుకోవాలని నిర్ణయించుకుంది. By Kusuma 20 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn