Telangana: నేడు తెలంగాణ అసెంబ్లీ సమావేశం..!
సోమవారం తెలంగాణ అసెంబ్లీ మూడో సమావేశం జరగనుంది. ఈ సమావేశాల కోసం ప్రభుత్వం ఎజెండాను విడుదల చేసిన సంగతి తెలిసిందే.సంతాప దినాల సందర్భంగా అసెంబ్లీ వేదికగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు నివాళులర్పించేందుకు శాసనసభ ప్రత్యేక సమావేశం నిర్వహిస్తోంది.