ఫ్రెండ్ మాట విని మర్మాంగం కోసుకున్న యువకుడు.. తర్వాత లబోదిబో మంటూ..
ఓ యువకుడు వైద్యులను సంప్రతించకుండా తెలిసిన వ్యక్తి ఇచ్చిన సలహాను పాటించాడు. అతడు ఇచ్చిన సలహా మేరకు తన మర్మాంగాన్ని కోసుకున్నాడు. ఆ తర్వాత తీవ్ర రక్తస్రావం కావడంతో ఆస్పత్రిపాలయ్యాడు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ లో ఈ ఘటన చోటుచేసుకుంది.