తెలంగాణ రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. ఇందిరమ్మ ఇళ్ల అర్హులను తేల్చనున్న యాప్ తెలంగాణలో పేదలకు ఇందిరమ్మ ఇళ్లు కేటాయిస్తామని రేవంత్ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. దరఖాస్తుదారుల్లో ఈ పథకానికి ఎవరు అర్హులు ? ఎవరు కాదు ? అనే విషయాన్ని తేల్చేందుకు ఓ యాప్ అందుబాటులోకి వచ్చింది. దీనిద్వారానే లబ్ధిదారులను ఎంపిక జరగనుంది. By B Aravind 21 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ భారత్ సెక్యూలర్ దేశంగా ఉండొద్దని కోరుతున్నారా ?.. పిటిషినర్లకు సుప్రీం చురకలు రాజ్యాంగం పీఠిక నుంచి సెక్యులర్, సోషలిస్టు అన్న పదాలను తొలగించాలని కోరుతూ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై(PIL) విచారణ జరిపిన సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇండియా లౌకిక దేశంగా ఉండాలని మీరు కోరుకోవడం లేదా ? అంటూ ప్రశ్నించింది. By B Aravind 21 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Watch Video: ఇలా చేస్తే.. ఉచితంగా 50 లీటర్ల పెట్రోల్.. మండిపోతున్న ఇంధన ఖర్చుల ఆదాకు మార్గాలు ఉన్నాయంటున్నారు వ్యాపార నిపుణులు. ఇంధన ఖర్చులు తగ్గాలంటే.. ఇండియన్ ఆయిల్ HDFC క్రెడిట్ కార్డు వాడాలని సూచిస్తున్నారు. దీంతో ఏడాదికి 50 లీటర్ల ఇంధనాన్ని ఉచితంగా పొందవచ్చని చెబుతున్నారు. By B Aravind 21 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ 16 మంది పిల్లల్ని కనండి: కొత్త జంటలకు సీఎం స్టాలిన్ సూచన కొత్తగా పెళ్లయిన జంటలు 16 మంది పిల్లల్ని కనాలని తమిళనాడు సీఎం స్టాలిన్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం లోక్‌సభ నియోజకవర్గాలు తగ్గే అవకాశం ఉన్నందున తక్కువ మంది పిల్లల్ని కనడానికి ఎందుకు పరిమితం కావాలని.. 16 మందిని ఎందుకు కనకూడదంటూ వ్యాఖ్యానించారు. By B Aravind 21 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ సల్మాన్‌కు ఆ విషయం తెలియదు.. మాజీ ప్రేయసి సోమీ అలీ సంచలన వ్యాఖ్యలు సల్మాన్ ఖాన్‌కు బిష్ణోయ్ కమ్యూనిటీ వాళ్లు కృష్ణ జింకను ఆరాధిస్తారన్న విషయం తెలియదని ఆయన మాజీ ప్రేయసి సోమీ అలీ చెప్పుకొచ్చారు. తెలియని విషయం గురించి ఆయన ఎందుకు క్షమాపణలు చెప్పాలని.. బిష్ణోయ్ కమ్యూనిటీ వాళ్లు దీన్ని అర్థం చేసుకోవాలని కోరారు. By B Aravind 21 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Stock markets: దేశీయ స్టాక్ మార్కెట్లు.. లాభాలతో ప్రారంభం అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లతో పోలిస్తే.. దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 353 పాయింట్ల లాభంతో 81,577.88 వద్ద, నిఫ్టీ 62 పాయింట్ల లాభంతో 24,915 దగ్గర ట్రేడ్ అవుతోంది. By Kusuma 21 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Jammu: రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. కాల్పుల్లో డాక్టర్ సహా ఆరుగురు మృతి జమ్మూ కశ్మీర్ లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. గండేర్బల్ జిల్లాలో గగంగీర్‌లో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఆరుగురు పౌరులు ప్రాణాలు కోల్పోయినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. By Bhavana 21 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం ప్రియురాలిని చూసి సృహ తప్పిన ప్రియుడు.. తర్వాత ఏమైందంటే? చేయి కట్ చేసుకున్న ప్రియురాలని చూసి ప్రియుడి గుండె పోటుతో మరణించిన ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. ప్రియురాలు రక్తాన్ని చూసి ఆ యువకుడు సృహ తప్పి పడిపోయాడు. వెంటనే పరీక్షలు నిర్వహించగా మరణించినట్లు వైద్యులు తెలిపారు. By Kusuma 21 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ మారథాన్‌లో సీఎం.. 2 గంటల్లో 21 కిలోమీటర్లు జమ్ము కశ్మీర్లో జరిగిన తొలి మారథాన్‌లో సీఎం ఒమర్ అబ్దుల్లా పాల్గొన్నారు. 21 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 2 గంటల్లో పరిగెత్తారు. ఈ మారథాన్‌లో ఐరోపా, ఆఫ్రికా క్రీడాకారులతో పాటు 2 వేలకు మందికి పైగా పాల్గొన్నారు. By Kusuma 21 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn