KV Subramaniam: కే.వీ సుబ్రహ్మణ్యంకు కేంద్రం బిగ్ షాక్.. విధుల నుంచి తొలగింపు!
భారత్, పాకిస్థాన్ యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో కేంద్రం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. IMF ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కేవీ సుబ్రమణ్యంను పదవి నుంచి తొలగించింది. నవంబర్‌తో ఆయన పదవి ముగియనుండగా 6 నెలలకు ముందే తప్పించింది. కారణాలు తెలియాల్సివుంది.