Building Collapse: కుప్పకూలిపోయిన భవనం.. నలుగురు మృతి

ఈశాన్య ఢిల్లీలోని ముస్తఫాబాద్‌లో శనివారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది.  నిర్మాణంలో ఉన్న భవనం కూలిపోవడంతో నలుగురు మరణించారు. శిథిలాల కింద ఇంకా చాలా మంది చిక్కుకున్నట్లు అధికారులు తెలిపారు. దాదాపుగా పదిమందిని రెస్క్యూ సిబ్బంది కాపాడారు.

New Update
delhi-Building collapses

Also Read :  World Liver Day: ప్రపంచ కాలేయ దినోత్సవం.. ఈ ఆహారాలు తింటే లివర్ కి డేంజర్!

భారీ వర్షాల కారణంగా

జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్‌డిఆర్‌ఎఫ్), ఢిల్లీ పోలీసులు, స్థానిక అధికారుల సహాయక బృందాలు శిథిలాలను తొలిగిస్తున్నారు.  శుక్రవారం రాత్రి రాజధానిలోని భారీ వర్షాల కారణంగా ఈ భవనం కూలిపోయి ఉంటుందని భావిస్తున్నారు.

Also Read :  బంగ్లాదేశ్ లో దారుణం.. హిందూ నేతను కిడ్నాప్ చంపేసిన దుండగులు!

 కాగా మధు విహార్ పోలీస్ స్టేషన్ సమీపంలో ఇలాంటి సంఘటన జరిగిన వారం రోజులకే ఇది జరిగింది. తుఫాను సమయంలో గోడ కూలి ఒకరు మరణించగా, ఇద్దరు గాయపడ్డారు.

Also Read :  MMTS అత్యాచార యత్నం కేసులో మరో బిగ్ ట్విస్ట్.. బాధితురాలు సంచలన ప్రకటన!

Also Read:  ఇదెక్కడి ఘోరం.. APలో 22 ఏళ్ల యువతికి.. 42 ఏళ్ల వ్యక్తితో పెళ్లి- బోరున ఏడుస్తున్న వధువు!

building-collapse | latest-telugu-news | breaking news in telugu | today-news-in-telugu | national news in Telugu

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు