RBI: పదేళ్ల పిల్లలకూ బ్యాంక్ అకౌంట్లు..ఆర్బీఐ అనుమతి
మైనర్లకు బ్యాంక్ అకౌంట్లు ఇవ్వరు. ఇప్పటివరకు గార్డియన్ ఎవరైనా ఉంటే మైనర్లకు అకౌంట్లు తెరవొచ్చును. కానీ తాజాగా ఆర్బీఐ పదేళ్ల వారు కూడా అకౌంట్లు ఓపెన్ చేసుకోవచ్చని చెప్పింది. దీనిపై మార్గదర్శకాలను విడుదల చేసింది.