Sexual assault: హృదయ విదారక ఘటన.. ముగ్గురు బాలికలపై 18మంది మైనర్ బాలురు లైంగిక దాడి!
జార్ఖండ్లో హృదయ విదారక ఘటన జరిగింది. ముగ్గురు బాలికలను కిడ్నాప్ చేసి 18 మంది మైనర్ అబ్బాయిలు సామూహిక అత్యాచారం చేయడం కలకలం రేపుతోంది. ఖుంటి జిల్లాలో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి రాగా నిందితులను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ అమన్ కుమార్ తెలిపారు.