Henna: జుట్టుకు హెన్నా వేసే వారికి షాకింగ్ న్యూస్!
తెల్ల జుట్టు ఉన్నవారు సహజంగా ఎరుపు రంగు కోసం హెన్నాను ఎంచుకుంటారు. దీన్ని తరచూ వాడటం వల్ల జుట్టు పొడిగా మారుతుంది. పొడిబారిన జుట్టు సులభంగా విరిగిపోతుంది, చిట్లిపోతుంది. అలాగే తరచూ హెన్నా వాడటం వల్ల జుట్టు సహజ మృదుత్వం పోతుందని నిపుణులు చెబుతున్నారు.