Stomach Ulcers: కడుపులో పుండ్లు ఎందుకు వస్తాయి.. ఎలా నియంత్రించాలి?
ఎక్కువ మందుల వినియోగం, ఆహారపు అలవాట్ల లోపం, ఒత్తిడి, మద్యం, ధూమపానం వల్ల కడుపు పుండ్లకు దోహదం చేస్తాయి. పొత్తికడుపు ప్రాంతంలో మంట, నొప్పి, వాంతులు, ఆకలి లేకపోవడం, బరువు తగ్గడం మొదలైనవి ఉంటాయి. యోగా, ధ్యానం చేస్తే సమస్య తగ్గుతుంది.