Ghee Coffee: రోజూ ఈ కాఫీ తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు
భారతీయ వంట శాలలలో ఆరోగ్యానికి చిహ్నంగా నెయ్యిని కాఫీ చెబుతారు. 3 నెలలు నెయ్యి కాఫీ తాగితే మెరుగైన జీర్ణక్రియ, పెరిగిన శక్తి, వేగవంతమైన జీవక్రియ, ఆరోగ్యకరమైన బరువు నిర్వహణతోపాటు ఆరోగ్యంలో అద్భుతమైన మార్పులు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.