Today Horoscope: ఈ రాశుల వారికి బిగ్ అలర్ట్.. కష్టాలు, కోట్ల నష్టం అడుగడున సమస్యలే!
నేడు కొన్ని రాశుల వారికి సమస్యలు తప్పవు. ముఖ్యంగా డబ్బు విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. వ్యాపారంలో కోట్లు నష్టపోతారు. అయితే ఆ రాశులేవో ఈ స్టోరీలో చూద్దాం.
నేడు కొన్ని రాశుల వారికి సమస్యలు తప్పవు. ముఖ్యంగా డబ్బు విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. వ్యాపారంలో కోట్లు నష్టపోతారు. అయితే ఆ రాశులేవో ఈ స్టోరీలో చూద్దాం.
మందార పువ్వు కేవలం చూడటానికి అందంగా ఉండటమే కాదు, మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ప్రత్యేకంగా రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణకు కూడా అద్భుతంగా పనిచేస్తుంది.
పదే పదే వచ్చే దంత సమస్యలతో బాధపడుతూ.. రసాయనాలు లేని టూత్‌పేస్టులకు దూరంగా ఉండాలని అనుకునేవారికి ఇంటి చిట్కా ఎంతో ఉపయోగపడుతాయి. సహజసిద్ధమైన దంతాల పొడిని ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్‌లో వెళ్లండి.
జుట్టు రాలడం, జుట్టు చిట్లడం అనేది సాధారణ సమస్యగా మారింది. కేవలం 7 రోజుల్లో జుట్టు రాలడం, చిట్లడం, తెల్లబడడం వంటి సమస్యలను ఆపగలిగే ఒక అద్భుతమైన మ్యాజిక్ హెయిర్ ఆయిల్ ఉంది. దాని గురించి తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్లోకి వెళ్లండి.
యాపిల్స్‌ను ఎక్కువ కాలం తాజాగా ఉంచడానికి పూసే మైనం, రసాయనాలు వేస్తారు. ఇది యాపిల్స్‌ను అందంగా కనిపించేలా చేసినా వాటిపై మిగిలి ఉన్న రసాయన అవశేషాలు హానికరంగా మారవచ్చు. మైనాన్ని తొలగించడానికి సులభమైన ఇంటి చిట్కాలు తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్లోకి వెళ్లండి.
లవంగంలో దాగి ఉన్న ఔషధ గుణాలు శరీరాన్ని లోపలి నుంచి బలోపేతం చేస్తాయి. రాత్రి పడుకునే ముందు ఒక్క లవంగం తింటే కడుపు, శ్వాసకోశ సమస్యలతోపాటు దుర్వాసన నుంచి దగ్గు వరకు ఉపశమనం లభిస్తుంది. నోరు శుభ్రంగా, తాజాగా, ఇన్ఫెక్షన్లు లేకుండా ఉంటుంది.
వాతావరణంలో వచ్చే ఈ మార్పు కారణంగా చాలామంది దగ్గు, జలుబు, గొంతు నొప్పి, జ్వరం వంటి సమస్యలతో బాధపడుతుంటారు. చలికాలంలో శరీరాన్ని లోపలి నుంచి వెచ్చగా, ఆరోగ్యంగా ఉంచడంలో దాల్చిన చెక్క సహాయపడుతుంది. దీనిని ఎలా వాడాలో తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్లోకి వెళ్లండి.
గుండెపోటు అకస్మాత్తుగా వచ్చినా.. దాని ముందస్తు లక్షణాలను ముందు నుంచే చూపిస్తుంది. ఛాతీలో అసౌకర్యం, ఎడమ చేయి, దవడ లేదా పళ్లకు నొప్పి, శ్వాస ఆడకపోవడం, అకస్మాత్తుగా చెమట పట్టడం వంటివి గంటల లేదా రోజుల ముందు శరీరం సంకేతాలను ఇస్తుందని నిపుణులు చెబుతున్నారు.
పీడకలలు రావడం సాధారణమే అయినప్పటికీ.. అవి తరచుగా వచ్చి నిద్రకు భంగం కలిగించి, పగటిపూట ఏకాగ్రత, మానసిక స్థితి, శక్తిని ప్రభావితం చేస్తుంటే.. జాగ్రత్త వహించాలి. పీడకలలు లేదా దుస్వప్నాలు రావడానికి అనేక కారణాలు తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్లోకి వెళ్లండి.