లైఫ్ స్టైల్ Health: పండగపూట భారీగా స్వీట్లు తినేశారా...అయితే వీటిని కూడా తాగేయండి తులసి టీని సహజమైన డిటాక్స్ అంటారు. ఇది జీవక్రియను పెంచడానికి పనిచేసే సహజ రసాయనాలను కలిగి ఉంటుంది, ఇది తులసి ఆకుల నుండి టీ తాగడం వల్ల ప్రేగు కదలికలను మెరుగుపరచడం, జీర్ణవ్యవస్థ సమతుల్యతను ప్రోత్సహించడం చేస్తుంది. By Bhavana 01 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ వామ్మో! బొప్పాయి గింజలతో ఇలాంటి లాభాలు కూడా ఉన్నాయా బొప్పాయి పండు మాత్రమే కాదు వాటి గింజలతో కూడా ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని సూచిస్తున్నారు నిపుణులు. బొప్పాయి గింజలు తింటే కలిగే లాభాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. By Archana 01 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Health Tips: పండ్ల రసాలు ఎక్కువగా తాగుతున్నారా.. తస్మాత్ జాగ్రత్త! షుగర్ ఉండే పండ్ల రసాలను రోజుకి రెండు కంటే ఎక్కువసార్లు తాగితే గుండె పోటు వచ్చే ప్రమాదం ఉందని ఇటీవల ఓ అధ్యయనంలో తేలింది. పండ్ల రసాల్లోని షుగర్ వల్ల హార్ట్స్ట్రోక్తో పాటు మధుమేహం కూడా వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. By Kusuma 01 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Pregnancy Tips: పిల్లలు లేని వారు.. ఈ బావిలో నీరు తాగితే.. ! ఈ బావి నీటిని తాగితే.. స్త్రీ గర్భవతి అవుతుందట. అయితే, ఇది ఏ మాత్రం మంత్రం, అద్భుతం కాదని శాస్త్రవేత్తలు అంటున్నారు. అసలు ఈ బావి ఏంటి? అందులో ఉన్న అద్భుతం ఏంటి? తదితర వివరాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి. By Nikhil 31 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ EYE Tips: ఈ మిస్టేక్ చేస్తే కంటి చూపు సమస్య.. ఇలా జాగ్రత్త పడండి! జ్ఞానేంద్రీయాల్లో అత్యంత ముఖ్యమైనది, సున్నితమైనది కన్ను. ఇటీవలి కాలంలో చాలా మంది కన్ను సంబంధింత సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇందుకు కారణం తగిన జాగ్రత్తలు చూపకపోవడమే. కంటి చూపు సమస్య రావొద్దనుకుంటే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి. By Nikhil 31 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Diwali 2024: మందు, ముక్కతో దీపావళి సంబరాలు.. ఎక్కడో తెలుసా? దీపావళి అంటే అందరికీ ముందుగా గుర్తు వచ్చేది దీపావళి. అయితే.. కొన్ని ప్రాంతాల్లో దీపావళిని మందు, ముక్కతో జరుపుకుంటారు. అవును మీరు విన్నది నిజమే. ఇలాంటి సంప్రదాయం ఎక్కడ ఉంది? తదితర వివరాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి. By Nikhil 31 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ దవడ భాగాలు లాగుతున్నాయా? ఈ మధ్య గుండె సమస్యలు సర్వ సాధారణం అయిపోయాయి. అయితే కార్డియాడ్ అరెస్ట్ లక్షణాలు నెల ముందు నుంచే కనిపిస్తాయని అంటున్నారు నిపుణులు. ఛాతీలో బరువుగా, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, చేతులు, మెడ, దవడ భాగాలు లాగడం వంటి లక్షణాలు కనిపిస్తే వైద్యున్ని సంప్రదించండి. By Archana 31 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Diwali 2024: దీపావళికి ఇల్లంతా దీపాలు.. ఎందుకో తెలుసా? అసలు కథ ఏంటి? దీపావళి రోజున దీపాలు ఎందుకు వెలిగిస్తారు..? దీపావళి అంటే దీపం అని అర్థం. దీపాన్ని జ్ఞానం, ఐశ్వర్యం, ఆనందాలకు చిహ్నంగా భావిస్తారు. అందుకే దీపావళి రోజున లక్ష్మీ దేవికి స్వాగతం పలికేందుకు ఇంటి ముందు దీపాలు వెలిగిస్తారని చెబుతారు. By Archana 31 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Sivakasi: బాణసంచా రాజధాని శివకాశి కథేంటి? దీపావళి రోజున బాణసంచా కాల్చడం భారతీయ సంస్కృతిలో భాగం. భారతదేశంలోని పటాకుల రాజధానిగా తమిళనాడులోని శివకాశిని పిలుస్తారు. అయితే శివకాశిలో పటాకుల వ్యాపారం ఎలా మొదలైంది.. ఇక్కడ క్రాకర్ల తయారీ ఎలా ప్రారంభమైందో తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్లోకి వెళ్లండి. By Vijaya Nimma 31 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn