లైఫ్ స్టైల్ karthika masam 2024 కార్తీక మాసంలో నువ్వుల నూనె దీపానికి ఇంత మహిమ ఉందా హిందువులు కార్తీక మాసాన్ని చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. అయితే ఈ మాసంలో నువ్వుల నూనెతో దీపారాధన చేయడానికి విశేష ప్రాముఖ్యత ఉంది. ఆవునెయ్యి, నువ్వుల నూనెతో దీపాలు వెలిగించడం వల్ల సర్వ పాపాలు తొలగి, పుణ్యగతులు సిద్ధిస్తాయని విశ్వాసం. By Archana 02 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ No Shave November: నో షేవ్ నవంబర్ అంటే ఏంటో తెలుసా? ప్రొస్టేట్ క్యాన్సర్ కోసం అవగాహన కల్పించడానికి గత కొన్నేళ్ల నుంచి నో షేవ్ నవంబర్‌ను జరుపుకుంటున్నారు. అంటే ఈ నెలలో జుట్టు, గడ్డం, మీసాలు కత్తిరించుకోకుండా ఉండి, తర్వాత కట్ చేసి క్యాన్సర్ బాధితులకు డొనేట్ చేస్తారు. By Kusuma 02 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ కార్తీక మాసంలో ఈ పనులు చేస్తే.. దరిద్ర మంతా మీ ఇంట్లోనే.. హిందువులకు పవిత్రమైన కార్తీకమాసంలో మాంసం, మద్యం, ఉల్లిపాయ, వెల్లుల్లి, ముల్లంగి, గుమ్మడి కాయ, నువ్వులు, పెసరపప్పు, శనగ పప్పు, జీలకర్ర, కాకరకాయ, వంకాయ వంటి పదార్థాలు అసలు తినకూడదు. అలాగే ఇతరుపై కోపం, ఈర్షతో ఉంటే మీ ఇంట్లో దరిద్రం తిష్ట వేస్తుందట. By Kusuma 02 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Health Benefits: ఉదయాన్నే ఈ జావ తాగితే.. అనారోగ్య సమస్యలన్నీ మటాష్ రోజూ ఉదయం రాగి జావ తాగితే మధుమేహం, ఊబకాయం, రక్తపోటు, గుండె సమస్యలన్నీంటి నుంచి కూడా విముక్తి పొందవచ్చు. రాగి పిండితో కేవలం జావ మాత్రమే కాకుండా రోటీలు చేసి కూడా తినవచ్చు. By Kusuma 02 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Healthపొట్ట పెరుగుతుందా..కొవ్వును కరిగించడానికి ఈ పానీయాలను తీసుకోండి గోరువెచ్చని నీళ్లలో నిమ్మరసం కలుపుకుని తాగడం వల్ల పెరుగుతున్న బరువును అదుపులో ఉంచుకోవచ్చు. నిమ్మకాయ నీరు జీవక్రియను అలాగే రోగనిరోధక శక్తిని చాలా వరకు పెంచుతుంది. By Bhavana 01 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Health Tips: మనం కూడా శాకాహారిగా మారిపోదామా..? శాకాహారి ఆహార ప్రణాళికను అనుసరించడం ద్వారా, గుండె ఆరోగ్యాన్ని చాలా వరకు మెరుగుపరచవచ్చు. వేగన్ డైట్ ప్లాన్ సహాయంతో, తీవ్రమైన, ప్రాణాంతకమైన గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించవచ్చు. By Bhavana 01 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ నిద్ర గురించి మీకు తెలియని భయంకర నిజాలు! ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉండటానికి కనీసం 7 గంటల నిద్ర అవసరం అని నిపుణులు చెబుతున్నారు. అయితే, రోజుకు ఎంత నిద్ర అవసరమో వ్యక్తి వయస్సు మీద ఆధారపడి ఉంటుందని అంటున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి. By Nikhil 01 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Health: పండగపూట భారీగా స్వీట్లు తినేశారా...అయితే వీటిని కూడా తాగేయండి తులసి టీని సహజమైన డిటాక్స్ అంటారు. ఇది జీవక్రియను పెంచడానికి పనిచేసే సహజ రసాయనాలను కలిగి ఉంటుంది, ఇది తులసి ఆకుల నుండి టీ తాగడం వల్ల ప్రేగు కదలికలను మెరుగుపరచడం, జీర్ణవ్యవస్థ సమతుల్యతను ప్రోత్సహించడం చేస్తుంది. By Bhavana 01 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ వామ్మో! బొప్పాయి గింజలతో ఇలాంటి లాభాలు కూడా ఉన్నాయా బొప్పాయి పండు మాత్రమే కాదు వాటి గింజలతో కూడా ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని సూచిస్తున్నారు నిపుణులు. బొప్పాయి గింజలు తింటే కలిగే లాభాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. By Archana 01 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn