Turmeric Water: పసుపు నీళ్లు తాగితే ఏం అవుతుంది? ఈ మ్యాటర్ తెలుసుకుంటే..
ప్రతిరోజూ పసుపు నీరు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఎక్కువ. పసుపు నీరు తాగితే గుండె ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తుంది. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను, రక్తపోటును తగ్గించడానికి, రక్త నాళాలను ఆరోగ్యంగా ఉంచడానికి, మలబద్ధకం, అజీర్ణం నుంచి ఉపశమనం లభిస్తుంది.