లైఫ్ స్టైల్ Dogs: కుక్కలకు కూడా ఈ దేశంలో పౌరసత్వం ఇస్తారు ప్రపంచంలో చాలా చిన్న దేశాలు ఉంటాయి. ఈ దేశం అమెరికాలోని నెవాడా సమీపంలో ఉంది. డేటన్ వ్యాలీలో నిర్మించిన ఈ మైక్రోనేషన్‌కు సంబంధించి కుక్కలకు కూడా పౌరసత్వం లభిస్తుంది. ఇక్కడ జనాభా తక్కువగా ఉండటం వల్ల అక్కడి కుక్కలకు కూడా పౌరసత్వం ఇస్తూ వస్తోంది. By Vijaya Nimma 03 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Song: ఈ పాట వింటే ఎవరైనా ఆత్మహత్య చేసుకోవాల్సిందే గ్లూమీ సండే పాట ప్రపంచంలోనే అత్యంత దిగులుగా ఉండే పాట. 1933లో రాసిన ఈ పాట 1935 వరకు వినడానికి అందుబాటులో ఉంది. ఈ పాట చాలా కష్టంతో రికార్డ్ చేయబడింది. 1935లో బుడాపెస్ట్‌లో ఒక చెప్పులు కుట్టేవాడు ఆత్మహత్య చేసుకున్నాడు. By Vijaya Nimma 03 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Plastic Packed: ఈ ఆహారం తింటే రొమ్ము క్యాన్సర్ గ్యారంటీ ప్లాస్టిక్, కార్డు బోర్డు వంటి వాటిలో ఆహారం తీసుకుంటే రొమ్ము క్యాన్సర్ వస్తుంది. ఓ నివేదిక ప్రకారం.. ఈ ప్లాస్టిక్ టేబుల్ వేర్లలో 200 రసాయనాలు కలుస్తాయట. అందుకనే ప్లాస్టిక్‌లో ఆహారం తీసుకోవడం మానేయాలని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 03 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Viral Video: వీడేం మనిషిరా బాబూ.. ప్రాణాల కంటే మందే ముఖ్యమా? యూకేలో ఓ వ్యక్తిని వేగంగా వచ్చిన బస్సు ఢీకొట్టింది. ఒక్కసారిగా ఆ వ్యక్తి లేచి మద్యం తాగేందుకు పబ్‌లోకి వెళ్లడంతో అంతా ఆశ్చర్యపోయారు. పబ్‌లో కాసేపు విశ్రాంతి తీసుకుని, మద్యం సేవించి ఎంచక్కా అంబులెన్స్ ఎక్కి ఆస్పత్రికి వెళ్లాడని పబ్ యజమాని చెబుతున్నారు. By Vijaya Nimma 03 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Massage: పొత్తి కడుపుకి మసాజ్ చేస్తే కలిగే లాభాలు తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి పిల్లల వీపుపై, పొట్టకు బాగా మసాజ్ చేస్తుంటారు. పొట్టకు మసాజ్ చేయడం వల్ల మలబద్ధకం, ఒత్తిడి, ఉబ్బరం, గ్యాస్ తగ్గటం, జీర్ణక్రియను మెరుగుపడి.. జీర్ణ వ్యవస్థకు మంచి ఉపశమనం కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 03 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Migraine: వేడి నీటిలో పాదాలు ఉంచితే మైగ్రేన్ పోతుందా? మైగ్రేన్ తలలో భరించలేని నొప్పిగా ఉంటుంది. వేడి నీటిలో పాదాలను నానబెట్టడం వల్ల మైగ్రేన్ నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. వేడినీటిలో పటిక, లావెండర్ ఆయిల్, ఆముదం నూనెను కలినితే ఎఫెక్టివ్‌గా ఉండదని వైద్యులు చెబుతున్నారు. By Vijaya Nimma 03 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Curd Side Effects: పెరుగు ఎక్కువగా తిన్నా ప్రమాదమేనా? పెరుగులో అనేక రకాల పోషకాలు ఉన్నాయి. దీన్ని తినడం వల్ల శరీరానికి అవసరమైన అనేక ప్రయోజనాలు సులభంగా అందుతాయి. కండరాలు, చర్మం, జుట్టు, గోళ్లు అన్నీ ప్రొటీన్, శరీరానికి ప్రోటీన్ పంపిణీ చేయాలంటే.. ప్రతిరోజూ పెరుగు ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 03 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Baba Ramdev: ఆర్థరైటిస్ నొప్పి..ఈ ఇంటి చిట్కాలను పాటించాల్సిందే! ఆర్థరైటిస్ పెరిగితే గుండె, ఊపిరితిత్తులు, మెదడు, కళ్లు, చర్మం, వెన్నెముక అన్నీ ప్రమాదంలో పడతాయి. మన దేశంలో 18 కోట్ల మందికి పైగా ప్రజలు ఈ వ్యాధితో సతమతమవుతున్నారు. By Bhavana 03 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Health Tips: శీతాకాలంలో ఈ పాలు తాగితే ఎలాంటి రోగాలు రావు..! పసుపులో జీర్ణ ఎంజైమ్‌లు పుష్కలంగా ఉంటుంది. ఇవి శరీరంలోని జీర్ణ వ్యవస్థను సక్రమంగా నిర్వహించేందుకు సహాయపడతాయి. అలాగే తిన్న ఆహరం ఆగిరిపోయేందుకు పసుపు పాలు ఎంతగానో సహాయపడతాయి. By Bhavana 03 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn