Health Tips: రాత్రి ఆలస్యంగా తినొద్దు.. అనారోగ్యం బారిన పడొద్దు.. ఎలానో ఇప్పుడే తెలుసుకోండి!!
భోజన సమయాల్లో మార్పులు శరీరం యొక్క సర్కాడియన్ రిథమ్‌పై ప్రభావం చూపుతాయి. అంతేకాకుండా ఆలస్యంగా భోజనం చేయడం వలన బరువుతోపాటు రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. కొవ్వు కరిగే ప్రక్రియ కూడా తక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.