Vijay Devarakonda: సుకుమార్‌తో మూవీపై విజయ్ దేవరకొండ అదిరిపోయే అప్డేట్.. ఇక రచ్చ రచ్చే
'కింగ్డమ్' సినిమా విజయంపై విజయ్ దేవరకొండ ఒక ఇంటర్వ్యూలో ఆనందం వ్యక్తం చేశారు. ఆపై సుకుమార్‌తో మూవీ గురించి మాట్లాడారు. ‘అర్జున్ రెడ్డి’ సినిమా చేస్తున్నప్పటి నుంచే తాను సుకుమార్ కలిసి ఒక సినిమా చేయాలని అనుకున్నామని తెలిపారు. త్వరలో డిసైడవుతామన్నారు.