Friendship Day Special 2025: 'దోస్త్ మేరా దోస్త్' అంటూ ప్రేక్షకుల మనసులు కొల్లగొట్టిన సినిమాలివే! మీరు చూశారా
మన జీవితంలో స్నేహితుల ప్రాముఖ్యతను గుర్తుచేసుకోవడానికి ప్రతీ ఏడాది ఆగస్టు 3న ఫ్రెండ్షిప్ డే జరుపుకుంటారు. ఈరోజు ఫ్రెండ్షిప్ డే సందర్భంగా స్నేహ బంధం నేపథ్యంలో వచ్చిన సినిమాలేంటో ఇక్కడ చూద్దాం..