Sanjay Dutt: ఇదెక్కడి అభిమానం రా బాబు .. కోట్ల ఆస్తిని హీరోకు రాసిచ్చిన ఫ్యాన్! తర్వాత ఏం జరిగిందంటే?
అభిమాన హీరోకు కోసం ఫ్యాన్స్ అన్నదానాలు చేయించడం, సినిమా విడుదలైతే కటౌట్లు పెట్టించడం, పాలాభిషేకాలు చేయించడం చూస్తూనే ఉంటాం. కానీ, ఓ అభిమాని మాత్రం తన ఫేవరేట్ హీరో ఏకంగా రూ. 72 కోట్ల ఆస్తిని రాసిచ్చాడు!