OpenAI Chatgpt: డాక్టర్లనే మరిపించిన చాట్‌జీపీటీ.. నెలల తరబడి బాధపడుతున్న సమస్యకు పరిష్కారం
కొన్ని నెలల నుంచి బాధపడుతున్న సమస్యకు చాట్‌జీపీటీ పరిష్కారం చూపించిందని సోషల్ మీడియా వేదికగా ఓ యువతి పోస్ట్ చేసింది. తీవ్రమైన దగ్గుతో బాధపడుతున్న తన ఆరోగ్యానికి ప్రమాదమని డాక్టర్లు చెప్పగా చాటీజీపీటీ మాత్రం పరిష్కారం చూపించింది.