Samsung Galaxy F36 5G: AI ఫీచర్లతో శామ్సంగ్ కొత్త ఫోన్ అదిరింది.. ధర తక్కువ ఫీచర్లు ఎక్కువ
Samsung Galaxy F36 5G భారతదేశంలో విడుదలైంది. దీని 6/128GB ధర రూ.17,499, 8/256GB ధర రూ.18,999గా ఉంది. ఈ సేల్ జూలై 29న ప్రారంభమవుతుంది. లాంచ్ ఆఫర్లో భాగంగా ICICI, SBI, HDFC, Axis బ్యాంక్ కార్డులపై రూ.1,000 ఫ్లాట్ డిస్కౌంట్ పొందొచ్చు.