Hari Hara Veera Mallu Making Video: ‘హరిహర వీరమల్లు’ కోసం పవన్ ఇంత కష్టపడ్డాడ.. మేకింగ్ వీడియో చూశారా?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘‘హరి హర వీరమల్లు’. ఈ సినిమా జూలై 24న విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలో మేకర్స్ తాజాగా మేకింగ్ వీడియోను విడుదల చేసి సినిమాపై మరింత బజ్ క్రియేట్ చేశారు.