IND vs NZ FINAL: టాస్ గెలిచిన న్యూజిలాండ్‌ .. ఇండియా బ్యాటింగ్

టీ20 వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ పోరు మొదలైంది.  టీమ్ఇండియా, న్యూజిలాండ్‌ మధ్య అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగుతోంది. ముందుగా టాస్ గెలిచిన న్యూజిలాండ్‌ బౌలింగ్ ఎంచుకుంది.దీంతో టీమిండియా బ్యాటింగ్ చేయనుంది. 

New Update
ind vs nz

టీ20 వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ పోరు మొదలైంది.  టీమ్ఇండియా, న్యూజిలాండ్‌ మధ్య అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగుతోంది. ముందుగా టాస్ గెలిచిన న్యూజిలాండ్‌ బౌలింగ్ ఎంచుకుంది.దీంతో టీమిండియా బ్యాటింగ్ చేయనుంది. న్యూజిలాండ్ తన తుది జట్టులో ఒక్క మార్పు చేసింది. మెక్‌కాంచి స్థానంలో డఫీని తీసుకుంది. ఇక తుది జట్టులో ఎలాంటి మార్పులు లేకుండా భారత్ బరిలోకి దిగింది. 

జట్లు 

న్యూజిలాండ్ (ప్లేయింగ్ XI): టిమ్ సీఫెర్ట్(w), ఫిన్ అల్లెన్, రాచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మన్, డారిల్ మిచెల్, జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నర్(c), మాట్ హెన్రీ, లాకీ ఫెర్గూసన్, జాకబ్ డఫీ

భారత్ (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, సంజు శాంసన్(w), ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్(c), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్, జస్‌ప్రీత్ బుమ్రా

Advertisment
తాజా కథనాలు