T20 World Cup 2026 Final: అభిషేక్ .. షేక్ ఆడించాడు.. హాఫ్ సెంచరీతో దుమ్మురేపాడు!

టీమిండియా ఓపెనర్లు దుమ్మురేపుతున్నారు. సంజు (33*), అభిషేక్ (51*)  పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇన్ని రోజులు ఫామ్ లో లేకా ఇబ్బంది పడుతన్న అభిషేక్ (51*)  19 బంతుల్లోనే హాఫ్ సెంచరీతో దుమ్మురేపాడు.  ఇండియా స్కోరు 92/0గా ఉంది.

New Update
abhishek

T20 World Cup 2026 Final

T20 World Cup 2026 Final: టీ20 వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ పోరు మొదలైంది.  టీమ్ఇండియా, న్యూజిలాండ్‌ మధ్య అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగుతోంది. ముందుగా టాస్ గెలిచిన న్యూజిలాండ్‌ బౌలింగ్ ఎంచుకుంది.దీంతో టీమిండియా బ్యాటింగ్ చేయనుంది.టీమిండియా ఓపెనర్లు దుమ్మురేపుతున్నారు. సంజు (33*), అభిషేక్ (51*)  పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇన్ని రోజులు ఫామ్ లో లేకా ఇబ్బంది పడుతన్న అభిషేక్ (51*)  19 బంతుల్లోనే హాఫ్ సెంచరీతో దుమ్మురేపాడు.  ఇండియా స్కోరు 92/0గా ఉంది.

Advertisment
తాజా కథనాలు