తెలంగాణTelangana Villages : బిగ్ షాక్.. తెలంగాణలోని 14 గ్రామాలు మహారాష్ట్రలో విలీనం ! మహారాష్ట్ర ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని 14 గ్రామాలు మహారాష్ట్రలో విలీనం కావాలనే అంశంపై మహారాష్ట్ర అటవీశాఖ మంత్రి చంద్రశేఖర్ బావన్కులే కీలక ప్రకటన చేశారు. By Krishna 17 Jul 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్AP CRIME : భర్తతో రాసలీలలు.. మహిళను స్తంభానికి కట్టేసి కొట్టిన భార్య! ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం మోగల్లులో మరో వివాహేతర సంబంధం బయటపడింది. తన భర్తతో వివాహేతర సంబంధం పెట్టుకుందని.. భార్య, ఆమె బంధువులు ఓ ఓ మహిళను స్తంభానికి కట్టేసి చితకబాదిన ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. By Seetha Ram 17 Jul 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్CM Nitish Kumar : బిగ్ అనౌన్స్మెంట్.. బీహార్ సీఎం సంచలన ప్రకటన ! బీహార్ ఎన్నికలు వేడెక్కుతున్న తరుణంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గురువారం సంచలన ప్రకటన చేశారు. 125 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకాన్ని ఆయన ఎక్స్ వేదికగా ప్రకటించారు. 125 యూనిట్ల లోపు కరెంటు బిల్లులను చెల్లించనక్కర్లేదని వెల్లడించారు. By Krishna 17 Jul 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణKavitha : ఎమ్మెల్సీ కవితకు కేటీఆర్ బిగ్ షాక్..ఊహించని ట్విస్ట్! బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బిగ్ షాకిచ్చారు. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఇంఛార్జ్‌గా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ నియమించారు. తెలంగాణ భవన్లో బుదవారం కేటీఆర్ సింగరేణి కార్మిక సంఘాల సమావేశంలో ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. By Krishna 17 Jul 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్Air India: B-787 విమానాల తనిఖీ పూర్తి.. స్విచ్ లలో ఎలాంటి లోపం లేదన్న ఎయిర్ ఇండియా బోయింగ్ 787 787 విమానాల్లో లాకింగ్ మెకానిజం తనిఖీ పూర్తి చేసిందని ఎయిర్ ఇండియా తెలిపింది. ఎటువంటి లోపాలు లేవని చెప్పింది. విమానాలలో ఇంధన స్విచ్ లాకింగ్ వ్యవస్థను తనిఖీ చేయాలని DGCA అన్ని విమానయాన సంస్థలను ఆదేశించింది. By Manogna alamuru 17 Jul 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్Subhanshu Sukla: ఇప్పుడు నిజంగా ఇంటికి వచ్చినట్టుంది..భార్యా బిడ్డలను హత్తుకుని భావోద్వేగానికి లోనైన శుభాంశు శుక్లా యాక్సియం-4 మిషన్‌లో భాగంగా ఇటీవల ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్(ISS)కు వెళ్లి వచ్చిన భారత ఆస్ట్రోనాట్ శుభాంశు శుక్లా ఈరోజు తన భార్యా, పిల్లలను కలుసుకున్నారు. భార్య కమ్నా, కుమారుడు కైశ్‌ను కలిసి ఆనందంతో హత్తుకుని ఉద్వేగానికి లోనైయ్యారు. By Manogna alamuru 17 Jul 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్Indian Army soldier : పాక్‌కు గూఢచర్యం.. జమ్మూకశ్మీర్‌లో ఇండియన్ ఆర్మీ అరెస్టు ISIకు రహస్య సైనిక సమాచారాన్ని లీక్ చేశాడనే ఆరోపణలతో పంజాబ్ పోలీసుల రాష్ట్ర ప్రత్యేక ఆపరేషన్ సెల్ ఒక భారత సైనికుడిని అరెస్టు చేసింది. నిందితుడిని సంగ్రూర్ జిల్లాలోని నిహల్‌గఢ్ గ్రామానికి చెందిన దేవిందర్ సింగ్‌గా గుర్తించారు. By Krishna 17 Jul 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్Sexual Health Tips: జిమ్ చేసేవారు సె**క్స్‌లో పాల్గొంటున్నారా? వెంటనే ఇవి తెలుసుకోండి! జిమ్ చేసేవారు సెక్స్‌లో పాల్గొనడం వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు లేవు. ఆరోగ్యకరమైన జీవనశైలి, సమతుల్య ఆహారం, తగినంత నిద్ర మరియు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం మొత్తం శారీరక మరియు లైంగిక ఆరోగ్యానికి ఎంతో అవసరం. శరీరానికి తగినంత విశ్రాంతి ఇవ్వడం చాలా ముఖ్యం. By Seetha Ram 17 Jul 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్Gaza: గాజాలో దయనీయ పరిస్థితులు..సహాయ కేంద్రంలో తొక్కిసలాట..20 మంది మృతి ఇజ్రాయెల్ దాడులతో గాజా పరిస్థితి దయనీయంగా మారింది. దానికి తోడు అక్కడ కరువు తాండవిస్తోంది. పట్టెడన్నం కోసం పాలస్తీనియన్లు దేనికైనా వెనకాడడం లేదు. ఈ క్రమంలో గాజాలో సహాయక కేంద్రంలో తొక్కిసలాట జరిగింది. దీంట్లో 20 మంది చనిపోయారు. By Manogna alamuru 17 Jul 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn