Maduro US Bounty: 'ఆ దేశ అధ్యక్షుడిని పట్టివ్వండి, రూ.430 కోట్లు ఇస్తాం'.. అమెరికా బంపర్ ఆఫర్
అమెరికా బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఓ దేశ అధ్యక్షుడిని అరెస్టు చేసేందుకు సాయం చేస్తే భారీగా సొమ్ము ఇస్తామని తెలిపింది. గత కొన్నేళ్ల నుంచి వెనజువెల అధ్యక్షుడు నికోలస్ మదురో అమెరికాకు తలనొప్పిగా మారారు.