KCR: ఢిల్లీకి కేసీఆర్.. ఎందుకో తెలుసా?
త్వరలోనే కేసీఆర్ ఢిల్లీ టూర్ చేపట్టనున్నట్లు తెలుస్తోంది. రిజర్వేషన్ల పెంపుకు సంబంధించి రాష్ట్రపతితో బీఆర్ఎస్ బీసీ నేతల బృందంతో కలిసి సమావేశం కావాలని భావిస్తున్నారు. కాంగ్రెస్ ధర్నా తర్వాత కేసీఆర్ ఢిల్లీ టూర్ ఉండే ఛాన్స్ ఉంది.