/rtv/media/media_files/2025/07/30/priyanka-singh-pic-six-2025-07-30-18-27-18.jpg)
బిగ్ బాస్ సీజన్ 5 లో కంటెంట్స్ గా ఫుల్ పాపులారిటీ సొంతం చేసుకుంది ప్రియాంక సింగ్
/rtv/media/media_files/2025/07/30/priyanka-singh-pic-seven-2025-07-30-18-27-18.jpg)
బిగ్ బాస్ మానస్ తో ఫ్లిర్టింగ్ చేస్తూ అప్పట్లో సోషల్ మీడియాలో ఫుల్ వైరలైంది బ్యూటీ. కానీ మానస్ మాత్రం పెద్దగా పట్టించుకోలేదు.
/rtv/media/media_files/2025/07/30/priyanka-singh-pic-six-2025-07-30-18-27-18.jpg)
బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రియాంక టీవీ షోలు, ఈవెంట్లలో సందడి చేస్తూ ఉంది.
/rtv/media/media_files/2025/07/30/priyanka-singh-pic-five-2025-07-30-18-27-18.jpg)
అప్పుడప్పుడు సోషల్ మీడియాలో గ్లామరస్ ఫొటో షూట్లతో కుర్రాళ్లను పిచ్చెక్కిస్తుంటుంది.
/rtv/media/media_files/2025/07/30/priyanka-singh-pic-two-2025-07-30-18-27-18.jpg)
జబర్దస్త్ లో కమెడియన్ సాయి గా పరిచయమైన ప్రియాంక.. ఆ తర్వాత జెండర్ మార్చుకొని ప్రియంకగా కొత్త జీవితాన్ని మొదలు పెట్టింది.
/rtv/media/media_files/2025/07/30/priyanka-singh-pic-one-2025-07-30-18-27-18.jpg)
చీరలో ప్రియాంక వయ్యారాలు ఒలకబోస్తూ ఫొటోలకు స్టన్నింగ్ ఫోజులిచ్చింది.
/rtv/media/media_files/2025/07/30/priyanka-singh-pic-three-2025-07-30-18-27-18.jpg)
ఈ ఫొటోలు చూసిన వారంతా ప్రియాంక అందాలపై లైకులు వర్షం కురిపిస్తున్నారు.